{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581306618673","total_editor_time":1,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581306599018","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, రైల్వే కేసుల్లో కోర్టుల చుట్టూ తిరిగి ఆర్థికంగా నష్టపోయిన ఉద్యమకారులను ఆదుకుంటామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కాజీపేటలోని ఓ ఫంక్షన్‌హాల్లో టీఆర్ఎస్ 34 , 35 , 52 , 53 డివిజన్ల ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు నార్లగిరి రమేశ్ అద్యక్షతన జరిగింది . ఈ సందర్భంగా కాజీపేటకు చెందిన ఉద్యమకారులు శిరుమల్ల దశరథం, సంకు నర్సింగ్, మిట్టపల్లి రవీందర్, కాటాపురం రాజు, సుంచు కృష్ణను సన్మానించి, ఒక్కొకరికి రూ. ఐదు లక్షల చొప్పున చెక్కులను అందజేశారు.

Advertisement

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చీప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ మలి దశ తెలంగాణ ఉద్యమ గళాన్ని గల్లీ నుంచి ఢిల్లీకి వినిపించిన ఘనత కాజీపేట పట్టణ ఉద్యమకారులకు దక్కుతుందన్నారు. ఉద్యమంలో పశ్చిమ నియోజకవర్గం కాజీపేటకు చెందిన కార్యకర్తలు తీవ్రంగా నష్టపోయారన్నారు . పట్టణ టీఆర్ఎస్ శ్రేణులను రాజకీయ, ఆర్థిక, ఉపాధి, ఆరోగ్య , వ్యాపార రంగాల్లో అన్ని విధాలా ఆదుకుని న్యాయం చేస్తానన్నారు. కాజీపేటను ఇప్ప టికే అభివృద్ధి చేశానని , రానున్న మూడేళ్లల్లో మరింత అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ నాయ కులు జనార్ధన్ గౌడ్ , కార్పొరేటర్లు జోరిక రమేశ్, బస్కే శ్రీలేఖ, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు సుంచు కృష్ణ, ఆర్టీఏ సభ్యుడు కాటాపురం రాజు, కో ఆప్షన్ సభ్యులు వినోద, కుడా డైరెక్టర్ బొర్ర అయిలయ్య , మాజీ కార్పొరేటర్లు రావుల సదా లో అభివృద్ధి చేశానంలో కుడా చైర్మన్ మహేశ్ బస్కే శ్రీలేఖ, ఎరం రాజు, ఆనందం, సుంచు కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు మహ్మద్ సోనీ, శివకుమార్, మర్యాల కృష్ణ, సిరిల్ లారెన్స్, రామస్వామి, సుంచు అశోక్, దువ్వ కనకరాజు, వినయ్, సుంచు రఘురాం, నహీం జుబేర్, సయ్యద్ సర్వర్, శృంగారపు భిక్షపతి, నర్సింహచారి, క్యాప్ రాజు, మహమూద్, దువ్వ నరేశ్, గులాం రసూల్ తదితరులు పాల్గొన్నారు .