వరంగల్ అర్బన్
వరంగల్ అర్బన్ జిల్లాకు విచ్చేసిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ గారిని నక్కలగుట్ట లోని సుప్రభ హోటల్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేసిన వరంగల్ పశ్చిమ తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు.తదనంతరం బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ గారితో వరంగల్ ప్రాముఖ్యతను కాలుష్య నివారణ, హెరిటేజ్ సిటీ, టూరిజం అంశాలపై వారితో చర్చించడం జరిగింది..