వరంగల్ రూరల్ : సంగెం మండలం లో మొదటి విడత ఎన్నికల్లో 8 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు .

Advertisement

1• కాపులకనపర్తి (తెరాస)
2• పెద్దతండ (తెరాస)
3• షాపూర్ (తెరాస)
4• గాంధీనగర్ (తెరాస)
5• కొత్తగూడెం (తెరాస)
6• సోమ్లా తండా (తెరాస)
7• ఎల్గూర్ స్టేషన్ (తెరాస)
8• బిక్కోజి నాయక్ తండా (తెరాస)

వరంగల్ రూరల్ జిల్లా , నర్సంపేట రూరల్ మండలం నుండి 4, దుగ్గొండి మండలం నుండి 9 మొత్తం 13 గ్రామాల సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.అందరూ తెరాస పార్టీకి చెందిన వారే.

ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ గ్రామాలు:

దుగ్గొండి మండలం:

  1. చలపర్తి
  2. పిజి తండా
  3. శివజీనాగర్
  4. పోనకల్
  5. కేశవపురం
  6. గుడిమహేశ్వరం
  7. స్వామిరావుపల్లి
  8. గుడ్డేల్గులపల్లి
  9. గోపాలపురం

నర్సంపేట మండలం:

  1. రాజపల్లి
  2. చంద్రయ్యపల్లి
  3. రామవరం
  4. రాములు నాయక్ తండా

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో. ఎనమిది ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలు..

  • 1• పెద్దంపల్లి- పసుల ప్రియాంక TRS
  • 2• దమ్మన్నపేట- నడిపెళ్లి శ్రీనివాసరావు. TRS
  • 3• చెన్నపూర్దే- వునూరి ప్రణతి TRS.
  • 4• చెంచుపల్లి- బండి లసుమక్కా TRS
  • 5• పోనగండ్ల- గంపల సుమలత .TRS
  • 6• కోటంచ- పబ్బ శ్రీనివాస్..TRS.
  • 7• దుంపిల్లపల్లి- మారపల్లి విజయ్ కుమార్గ్ Congress
  • 8• రేపక పల్లి- చేవూరి రజిత .TRS..

వర్ధన్నపేట మండలంలో 5గ్రామాలూ ఏకీగ్రీవం.

1.కొత్తపల్లి
2.బొక్కలగూడెం
3.రామవరం
4.రంధాన్ తండా
5.దివిటిపల్లి.

వీరందరు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు..