వరంగల్ అర్బన్ :
వాగ్దేవి కాలేజ్ కి చెందిన రవళి పై అదే కాలేజీలో చదువుతున్న అన్వేష్ ప్రేమ తిరస్కరించిందని పెట్రోల్ పోసి నిప్పంటించిన అన్వేష్. పరిస్థితి విషమం 80% కాళీ నట్టు ధ్రువీకరించిన డాక్టర్లు.. అమ్మాయి పేరు : తోపుచర్ల రవళి,సంగెం మండలం రామచంద్రపురం గ్రామం,వాగ్దేవి కళాశాల లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది.తండ్రి పేరు రోపుచర్ల సుధాకర్ రావు తల్లి పద్మ.