{"subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584175783315","source":"other","origin":"gallery","sources":["238909876100202","321861586305201"],"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584175783381"}

ఎంజీఎం ఐసోలేషన్‌ వార్డులో ఉన్న నిట్‌ విద్యార్థికి కరోనా నెగెటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అమెరికా వెళ్లొచ్చిన విద్యార్థి జ్వరం, దగ్గుతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. వెంటనే అతడిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందించారు. విద్యార్థి శాంపిల్స్‌ను కరోనా టెస్ట్‌ కోసం పంపించగా నెగెటివ్ అని తేలింది. దీంతో వైద్యులు నిట్ విద్యార్థిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.