{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1579583890889","total_editor_time":0,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1579583830929","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}
  • ఇద్దరు యువకుల దుర్మరణం.
  • హన్మకొండ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఘటన.
  • అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానాలు.
  • మృతులిద్దరూ ఇంటర్ విద్యార్థులే.

సుబేదారి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన సుబేదారి పోలీసుస్టేషన్ పరిధిలోని హన్మకొండ ఏషియన్మాల్ రోడ్డులో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది . సీఐ అజయ్ కథనం ప్రకారం: హన్మకొండ నయీంనగ రకు చెందిన పొనుగోటి విద్యాసాగర్ రావు ( 17 ) , వరంగల్ శివనగ రకు చెందిన గండి శ్రీనివాస్ ( 17 ) నగరంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. వీరిద్దరు స్నేహితులు హన్మకొండ అశోక్కలనీలో నివాసం ఉంటున్నారు.

Advertisement

ఇద్దరు కలిసి కాలనీ నుంచి హన్మకొండ బస్ స్టేషను సోమవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో బైక్ పై వెళ్తుండగా బైక్ ను విద్యాసా గర్ ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేస్తూ హన్మకొండ పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న లైబ్రరీ వద్ద డివైడర్‌కు ఢీ కొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయప డ్డారు. వారిని ఎంజీఎం తరలించగా అక్కడ చికిత్స పొందితూ మృతి చెందారు. మృతుడు విద్యాసాగర్ రావు తండ్రి విజయసాగర్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ పేర్కొ న్నారు. ఈ ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారమణమని పోలీసులు నిర్ధారించారు . ఈ ఘటనలో ఇద్దరు స్నేహితులు చనిపోవడంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది .