• పెళ్లి పేరుతో మోసం చేసిన ప్రియుడు.
  • న్యాయం కోసం నాలుగు రోజులుగా ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు.

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తెజవత్ రాంసింగ్ తండ సంఘటన, గ్రామంకు చెందిన భూక్యా సందిప్, చర్ల తండాకు చెందిన సౌజన్య గత మూడు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం సాగిస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి మోసం చేసిన సందీప్ మోసం చేసిన సందీప్ పై కఠిన చర్యలు తీసుకొవాలి సౌజన్య నాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నా ప్రియురాలు సౌజన్య…