పెంపుడు జంతువుల కోసం బాలసముద్రంలో అందుబాటు లోకి రానుంది . పెట్ పార్కు నిర్మాణాన్ని తొందరగా ప్రారంభించాలని గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ రవికిరణ్ ఇంజినీర్లను ఆదేశించారు . శుక్రవారం ఉదయం బాలసముద్రంలో ఖాళీ క్షేత్రసా యిలో పరిశీలించారు . ఈ సందర్భంగా ఇంజినీరింగ్ సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు . నిర్మాణ నికి సంబంధించిన సైట్ ప్లాన్ ( నక్షా ) ను సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశించారు .

పెంపుడు జంతుల పార్కు ఆదర్శంగా ఉండాలని , హైదరారాదిలో ఉన్నటుగా వరంగల్ మహా నగరంలో ఏర్పాటు చేయాల నారు . గ్రీనరీ పూలమొక్కలు , షెడ్డులు నిర్మించాలని వారు నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు రూపొందించాలన్నారు . వరంగల్ ప్రాంతంలో ఆటోనగర్ , హంటర్రోడ్ సీఎస్సార్ గార్డెన్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను కమిషనర్ రవికిరణ్ పరిశీలించి నాణ్యత పాటించాలని ఇంజినీర్లను ఆదేశించారు .

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు . కార్యక్రమంలో డీఈలు రవీందర్ , రవికుమార్ , ఏఈలు కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .