మేడారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అపశృతి చోటుచేసుకుంది, సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం క్యూలైన్లో నిలబడి ఉన్న వెంకట నారాయణ ( 65 ) అనే వ్యక్తి మూర్ఛ వచ్చి మృతి చెందారు. మృతుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.