{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581169497099","total_editor_time":5,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581169474228","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

రామన్న పేటలోని రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరుగు తున్నాయి, రుత్వికులతో చంఢీ హోమం, రుద్రహోమం, కుంబాభి ఫేకం, శాంతి కల్యాణం నిర్వహించారు. ఈ మహోత్సవంలో భాగంగా గురు వారం నవగ్రహ హోమాలు, పూర్ణహుతి , అషోత్తర శతక కలశాభిషే కం, శాంతికల్యాణం మహాఅన్నదానం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో కార్పొరేటర్ గుండు అశ్రిత విజయరాజ్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకుడు టి. రత్నాకర్ , అలయ కార్యనిర్వహణ అధికారి ఎన్. వెంకట్రావు, పాలరాపు కృష్ణమూర్తి, కాసం మల్లికార్జున్, నల్లా సత్యనారాయణ, పూజారి కుమారస్వామి, భక్తులు పాల్గొన్నారు..