అభివృద్ధి లో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ లోని దుకాణాల తెసివేస్తున్న GWMC అధికారులు

ఇదిలా ఉండగా ప్రత్యమ్నాయం చూపకుండానే:

వరంగల్ రైల్వే స్టేషన్ పరిది లోని చిరువ్యాపారస్తుల దుఖాణాలను మునిస్పల్ కార్పోరేషన్ సిబ్బంది వారు ప్రత్యమ్నాయం చూపకుండానే JCB లతో ద్వంసం చేయడాన్ని ఖండించండీ. సరుకులతో ఉన్న దుఖాణాలు సైతం ద్వంసం అయ్యాయి చిరు వ్యాపారం పై ఆధారపడే వారి బతుకులు బజారుపాలైనవారికి తక్షణమే ప్రత్యమ్నాయంగా ఆకర్స్ జోన్లు ఏర్పాటు చేయాలని CPM అర్బన్ జిల్లా కమిటి డిమాండ్ చేస్తూన్నది. కూలిన దుఖాణాలను పరిశీలిస్తున్న Cpm జిల్లా కమిటి సంభ్యులు అరూరి కుమార్, MD బషీర్, చిరు వ్యాపారస్తుల సంఘం నాయకులు గజ్జెల లింగమూర్తి, గడ్డం సుధాకర్, సభ్యులు