నగరంలోని 12వ డివిజన్‌ ఎనుమాముల బాలాజీనగర్‌, మార్కెట్  జంక్షన్లలోని దుకాణాలు, హోటళ్లలోకి వెళ్లి ఓ నకిలీ హిజ్రా యాచిస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అసలు హిజ్రాలు అక్కడికి చేరుకున్నారు. ఆ నకిలీ హిజ్రాను పట్టుకుని ప్రశ్నించారు. దీంతో వారి మధ్య మాటామాటా పెరగగడంతో హిజ్రాలు మూకుమ్మడిగా అతనిపై దాడి చేశారు.ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకోవడంతో అరగంట పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయి, ట్రాఫిక్ స్తంభించింది… Girls please don Watch Video?