1• వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్ వద్ద ఆటో డ్రైవర్ ఏపీ పోలీస్ లోగో ఉన్న దుస్తువు ధరించుకొని ఆటో నడుపుతున్నాడు. ఆటో ను ఆపి అడగగా ఆటో డ్రైవర్ చెబుతున్న మాట, వరంగల్ స్టేషన్ లో దుస్తులు అమ్ముతున్న వారి దగ్గర కొన్నాను అని చెప్తున్నాడు.

2• మద్యం సేవించి వాహనం నడిపిన కేసు

వరంగల్ రురల్: పరకాలలో నిన్న మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో నీరటి రవిందర్ కు 4 రోజులు, సుద్దపల్లి కొంరయ్య కు 3 రోజులు జైలు శిక్ష గౌరవ పరకాల మేజిస్ట్రేట్ గారు విధించారు. మరో 9 మందికి 16400/-జరిమాన విధించారు. మరో 11మందికి రోడ్డును ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వారికి 3000/- జరిమాన విధించారు.ఇకనుండి పరకాల పట్టణంలో ఎవరైనా రాంగ్ రూట్ లో వెళ్ళినా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయిన non-contact విధానంలో photos తీసి అట్టి వారికి జరిమాన విధించడం జరుగుతుంది. ఇట్లుపరకాల పోలీస్.