వరంగల్ లో మూర్తీ భవించిన మానవత్వం
ఈరోజు కాజిపేట ఫాతిమానగర్ లో గత కొంత కాలంగా మతిస్థిమితం లేని అనాధ రమేష్ అనే యాచకుడిని వికాస్ ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే స్పందించిన సామాజికవేత్త శంకర్..
*అనాధ యచకుడు రమేష్ ను ఎలుకంటి. రాములు సహకారంతో చిలువేరు. శంకర్ ఆధ్వర్యంలో కేశకండన చేయించటంతో పాటు, స్నానం చేపించి కొత్త దుస్తులు వేయించి* *కడుపునిండా భోజనం చేపించి,*
*ఫాతిమానగర్100 ఫీట్ రోడ్ లో గల అమ్మ అనాధ వృద్దాశ్రమంలో చేర్పించారు.*
*ఈ కార్యక్రమంలో వికాస్, మహేందర్, లంక. మురళి, జితేందర్, రమేష్, కుమ్మరి సాంబయ్య, కోటి, నరసింహ తదితరులు పాల్గొన్నారు*