వరంగల్ లో సైబర్ క్రైమ్ మోసం ఓ మహిళా ఖాతాలోంచి

వరంగల్ అర్బన్ ఖాతాలో నుంచి ఎటిఎం నెంబర్ ఓటిపి ల సాయంతో రు. 20000 వేలు డ్రా చేసిన ఘటన కోమట్ల గూడెం లో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిది , బాధితురాలి కథనం ప్రకారం కోమట్ల గూడెం గ్రామానికి చెందిన సాహో నా బేగం అనే మహిళకు బుధవారం సాయంత్రం బెంగుళూరు హెడ్ ఆఫీస్ నుంచి రవీంద్ర ప్రసాద్ ను మాట్లాడుతున్నాను అంటూ (8918991060) ఫోన్ వచ్చింది,  ఏటీఎం కార్డు కార్డు నెంబర్ చెప్పాలని సహన బేగంను కోరడంతో ఎందుకని ప్రశ్నించింది , ఏటీఎం కార్డు అప్డేట్ చేయాలని చెప్పడంతో ఆమె వివరాలను తెలిపింది , ఆమె నెంబర్లు చేయడంతో ఇంటనే ఓటీపీ నెంబర్ ఆటగాడు – ఆమె వెంటనే మరలా వచ్చిన నెంబర్లను తెలిపింది. కోద్దీ సమయంలో ఆమెకు చెన్నై నుంచి గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ చేసి మీ ఖాతాలోంచి 20000 డ్రా చేసినట్లు తేల్చడంతో ఒక్కసారిగా ఆమె అయోమయానికి గురైనట్లు తెలిపింది,

ఆ వెంటనే అకౌంట్ నెంబర్ ను ఏటీఎంలో బ్లాక్ చేస్తున్న అని చెప్పి చెప్పినట్లు బాధితురాలు తెలిపింది