{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578734548483","total_editor_time":289,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578734521423","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయి మండలాల్లో ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలు అవగాహన పొంది, వాటిని పూర్తిస్థాయిలో నిషేధించే దిశలో పయనిస్తున్నారు. కిరాణా షాపులు, కూరగాయల దుకాణాల వద్ద వ్యాపారులు ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ సంచులు వాడుతున్నారు. మరికొంతమంది వ్యాపారులు పేపర్లలో కూరగాయలను ప్యాకింగ్ చేస్తూ వెనుకటి రోజులను గుర్తుకుతెస్తున్నారు.