నర్మెట్ట మండలం హన్మంతపూర్ గ్రామానికి చెందిన పోతాని ప్రశాంత్ (23) సెల్ కొనివ్వమని తండ్రిని కోరగా తండ్రి నిరాకరించడంతో అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకోగా చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా 12 గంటల సమయాన చికిత్స పొందుతూ ప్రశాంత్ మృతి చెందాడు. మృతుడు ప్రశాంత్ ది డిగ్రీ పూర్తి అయ్యింది వ్యవసాయం చేస్తున్నాడు ఫోన్ సరాధతో తండ్రి కొనియ్యను అనడంతో పురుగుల మందు తాగి మృతి చెందాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…