ఏంటి, ఎక్కడ ,అసలేం జరిగింది, వివరాల్లోకెళ్తే 17 వ తారీకు అర్ధరాత్రి వరంగల్ నగరంలోని చౌరస్తాలో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే షార్ట్ సర్క్యూట్ అయిన వెంటనే సమాచారం తెలుసుకున్న ఇంతేజార్ గంజ్ పోలీస్స్టేషన్ సీఐ శ్రీధర్ వెంటనే స్పందించి సకాలంలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి విద్యుత్తు నిలిపి వేయడం, ఆ తర్వాత బ్యాంకు పై భాగాన ఉన్న 27మంది ట్రైని ల ను, వారి తో పాటు 3సెక్యూరిటీ సిబ్బందిని, నిద్ర లేపి కిందకు దింఛి, అగ్నిమాపకదళం కి సమాచారం ఇచ్చి, మంటలను ఆర్పి వెస్తూ మరోవైపు విద్యుత్తును బంద్ చేయించి తన సిబ్బందితో బ్యాంకు రెండవ ఫ్లోర్ లో ఉన్న ట్రైని లను కిందకు దించి వేయడంతో పెను ప్రమాదం తప్పింది, ఒకవైపు బ్యాంకు మొత్తం కాలిపోతే వరంగల్ జోన్ కు సంబంధించిన కరీంనగర్,ఖమ్మం,ఆదిలాబాద్ జిల్లాల కు చెందినా బ్యాంకు లావాదేవీలు అన్ని కుప్పకూలిపోయే వని,అలాగే పైన నిద్రిస్తున్న వారిని ని సకాలంలో స్పందించి వారి ప్రాణాలను కాపాడడంతో పలువురు సీఐ శ్రీధర్ కు అభినందనలు తెలియజేస్తున్నారు