• జయశంకర్ సర్ పుట్టిన గడ్డ కేసిఅర్ గారికి ఇష్టమైన జిల్లా ..
 • ??తెలంగాణకు రాజీలేని పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్
 • ??కేసీఆర్ కిట్లు, షాధిముభారక్, కళ్యాణాలక్మి ద్వారా పెదప్రజాలకు లబ్ది చేసిన ఘనత కేసీఆర్ ది
 • ??కేసీఆర్ మా పెద్ద కొడుకు అని చెప్తుంటే గర్వాంగా అనిపిస్తుంది
 • పెంక్షన్ లు తీసుకున్న పెద్దలు
 • ??కేసీఆర్ కి వరంగల్ కాకతీయ తోరణం అంటే చాలా ఇష్టం
 • ??చెరువులు ఉన్న వరంగల్ జిల్లాకు మిషన్ కాకతీయ అని పేరు పెట్టిన్లు
 • ??ధర్మారెడ్డి పట్టు పట్టి భారతదేశం లో అతి పెద్ద టెక్స్ట్ టైల్స్ పార్క్ తెచ్చుకున్నారు
 • వరంగల్ కి 300 కోట్లు పట్టు బట్టి తీసుకొచ్చారు
 • ??వినాయబాస్కర్ చెప్పినట్టు రైల్వే వ్యాగన్ తీసుకొస్తా అన్నారు
 • ??గోదావరి నీళ్లను అందించే అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తున్నాము
 • 10 లక్షల ఎకరాకు నీళ్లు అందించే పరిస్థితి అతి దగ్గర్లో ఉంది
 • ??కరెంట్ పోకుండా చేసిన ఘనత కేసీఆర్ కె దక్కింది
 • ??రైతు భిమాద్వారా రైతుకుటుంభంని భీమనిచే ఏ కైక ముఖ్యమంత్రి మన కేసీఆర్
 • ??రెప్పటికి 5000వేలమంది రైతులకు ఇచ్చిన ఘనత కేసీఆర్
 • ??బెంగాల్ లో ఈ రోజు అమలైన పని ఈ రోజే చేస్తారని దేశం మొత్తం చెబుతుండే కానీ
 • ఈ రోజు ఆ పరిస్థితి మారింది. దేశం మొత్తం కేసీఆర్ చేసే కార్యక్రమాలను కాపీ కొడుతున్నారు
 • ??ఈ రోజు కాంగ్రెస్, బీజేపీ అంటుంది.మోడీ,రాహుల్ కి మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్తున్నారు
 • ??పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉన్న పోలవరం కట్టడానికి జాతీయ హోదా ఇచ్చారు మోడీ
 • అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు పక్కరస్త్రానికి జాతీయ హోదా ఇస్తే మాకు అభ్యన్తరం లేదు .కానీ తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కైనా జాతీయహోదా ఇవ్వండి
 • ??తెలంగాణ లో మనం 16 స్థానాలు తెచ్చుకుంటే బ్రహ్మాండంగా నిధులు వస్తాయి.యాచించడం కాదు షాచించడం అవుతుంది
 • ??నీతి ఆయోగ్ అనే సంస్థ 24 వేల కోట్లు తెలంగాణకు అవ్వమని చెప్తే 5 పైసలు కూడా ఇవ్వలేదు
 • ??అందుకే 16 సీట్లు గెలుచుకుంటే ఆడుకునే పరిస్థితి రాదు.
 • పొరపాటున తప్పిదారి కాంగ్రెస్ వాళ్లు గెలిస్తే ఢిల్లీ వాళ్ళు చెప్పిందే చేయాల్సి వస్తది
 • ??కాంగ్రెస్ కు వోట్ వేస్తే మోరిలో ఓట్ వేసినట్టే