{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":["add_sticker"],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582188064760","total_editor_time":183,"total_draw_time":0,"effects_applied":0,"uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582188047889","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"sources":["238909876100202"],"subsource":"done_button"}

వంచనగిరి మోడల్ స్కూల్ లో మధ్యాహ్నం పిల్లలు ఆడుకుంటుండగా కందిరీగలు కుట్టి 20 మంది బాలురు మరియు 4 బాలికలు అస్వస్థతగా ఉన్నారన్న డయల్ 100 సమాచారంతో వెంటనే గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్రోల్ కార్ విధి నిర్వహణలో ఉన్న వెంకన్న కానిస్టేబుల్ మరియు పోలీస్ సిబ్బంది సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని 108 వాహనము ను ఫోన్ చేసి పిలిపించి కొంతమందిని దాంట్లో ఎక్కించి,

మిగిలిన విద్యార్థులను పెట్రోల్ కార్ ఎక్కించుకొని వెళ్లుచు ఎంజీఎం పోలీస్ ఔట్- పోస్ట్ కు సమాచారం అదించి హాస్పిటల్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ, Matwada ఇన్స్పెక్టర్ గణేష్ కు కూడా సమాచారం అందించగనే తక్షణం స్పందించి హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ లు హాజరుగా ఉండేవిధంగా చర్యలు తీసుకున్నారు, డయల్ 100 vehicle MGM చేరుకోగానే ఎంజీఎం హాస్పటల్ వరంగల్ వారు తమ సిబ్బందితో లోనికి తరలించి, సకాలంలో హాస్పటల్లో చికిత్స నిమిత్తం చేర్పించడంతో ప్రాణాపాయ స్థితి నుండి కాపాడారు.

ఆపద సమయంలో డయల్ 100 ఫోన్ చేయగానే, తక్షణమే స్పందించి, విద్యార్థుల ప్రాణాలు కాపాడిన గీసుకొండ పోలీసుల సేవలను స్కూల్ ప్రిన్సిపల్ నాగేశ్వర రావు కొనియాడారు. సంఘటనా స్థలానికి చేరుకున్న గీసుగొండ ఇన్స్పెక్టర్ శివరామయ్య స్కూల్ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావుతో మాట్లాడి చెట్టుకు ఉన్న తేనెతుట్టెను త్వరలో తిపిస్తామని హామీ ఇచ్చారు. స్కూల్ పిల్లల ప్రాణాల ను కాపాడడం మాకు ప్రథమ కర్తవ్యమని తెలిపారు. ప్రస్తుతం స్కూల్ నడుస్తున్నందున, రాబోయే సెలవు దినాలలో తొలగించుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.