పెళ్లిపీటలమీద తాళి కట్టినతరువాత పురోహితుడుచెప్పే మంత్రాలు పట్టించుకోకుండా మొబైల్లో పబ్జీ గేమ్ ఆడుతున్న వీడి వాలకం చూడండి.. పెళ్లి గిఫ్టులు ఇవ్వబోయినా గేమ్ పిచ్చిలో వాటిని విసిరికొట్టాడు. పబ్జీ గేమ్ పిల్లల్లో చావులకూ కారణం అవుతుందన్న వార్తల నేపథ్యంలో ఈ గేమ్ పైత్యం యెంత ముదిరిందో చూడండి, రాంపూరులో ఇలాగే పెళ్లిరోజే పబ్జీ గేమ్ ఆడుతుందని మందలించినందుకు పెళ్లికూతురు పెల్లివద్దని తెగతెంపులు చేసుకుంది…