వేయిస్తంభాల దేవాలయంలో తొలి ఏకాదశి పండుగ వేడుకలు..

ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమ దంష్ట్రిక (యముడి కోర). ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ. లంఖణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి ప్రజలందరూ ఉదయం నుండి హన్మకొండ వేయిస్తంభాల దేవాలయంలో మొక్కులూ చెల్లించెదుకు కుటుంబ సమేతంగా దర్శించుకొనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here