వ్యాపార రీత్య జార్ఖండ్ వచ్చిన యువకుడు నిందితురాలి ఇంటి పక్కనే నివాసం ఉంటున్నాడు. బ్యాచిలర్ కావడంతో పక్కింటి ఆంటీని అంటూ నిందితురాలు అతడిని పరిచయం చేసుకుంది. మొదట్లో అతడితో ఎంతో స్నేహంగా ఉంటూ కొత్త ప్రదేశంలో సహాయంగా ఉండేది. అయితే కొంత కాలం గడిచిన తర్వాత తన భర్త విదేశాల్లో ఉంటాడని, తాను లైంగిక సుఖానికి దూరంగా ఉన్నానని, కోరిక తీర్చమని తన మనసులో మాట బయటపెట్టింది. అందుకు ఆ యువకుడు ససేమిరా అన్నాడు. దీనికి ఆ మహిళ అతడిని ఎలాగైనలా లొంగ దీసుకోవాలని కుట్ర పన్నింది. తనను బలాత్కారం చేయబోయాడని చుట్టుపక్కల వాళ్లకు చెబుతానని బెదిరించింది. అంతేకాదు పోలీసులకు సైతం ఫిర్యాదు చేస్తానని బ్లాక్ మెయిల్ చేసింది.

Advertisement

దీంతో ఆ యువకుడు భయపడి ఆమెకు లొంగిపోయాడు. అయితే కొంతకాలం తర్వాత ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. తాను ఇంకా మైనర్ బాలుడినేనని తనవయస్సు 17 సంవత్సరాలు మాత్రమేనని పోలీసులకు మొరపెట్టుకున్నాడు. దీంతో నిందితురాలిపై కేసు నమోదు చేసుకున్న పోలీసలు ఆమెను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.