హరిత తెలంగాణ కై ప్రతి ఒక్కరు కృషి చేయాలి నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి

శ్రావణ శుక్రవారం సందర్భంగా వేయి స్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి హరితహారం లో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ దంపతులు..👉 కెసిఆర్ ప్రభుత్వంలో శివుని ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుంది…
👉 కాళేశ్వరం ప్రాజెక్టు తో పాటు సకాలంలో వర్షాలు కురవడంతో రైతులుఆనందంగా ఉన్నారు..
👉 శ్రావణ మాసం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తాం..
👉 వరంగల్ నగరాన్ని గ్రీన్ సిటీ గా మార్చేందుకు ప్రతి ఒక్కరు మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి…
👉 చారిత్రక వేయిస్తంభాల దేవాలయం లో హరితహారం కార్యక్రమం చేపట్టడం అభినందనీయం..