{"source":"other","uid":"2B42303B-2021-4A00-9841-243360D6BB92_1643302429258","origin":"gallery","is_remix":true,"used_premium_tools":false,"used_sources":"{"sources":[{"type":"ugc","id":"332771724054211"},{"id":"361966122025900","type":"premium"}],"version":1}","source_sid":"2B42303B-2021-4A00-9841-243360D6BB92_1644074874060","premium_sources":["361966122025900"],"fte_sources":["332771724054211"]}

అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొమ్మలపూడిలో దారుణం జరిగింది. పెళ్లి ఇష్టం లేక ఓ యువతి కాబోయే భర్త గొంతు కోసింది. సర్‌ప్రైజ్‌ అంటూ కళ్లుమూసుకోమని చెప్పిన ఆ యువతి యువకుడి గొంతుకోసేసింది. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అనకాపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇదిలా ఉంటే మే 28న వీరి వివాహం జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.