{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578322884620","total_editor_time":0,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578322798092","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

మాదాపూర్ లోని ఆపిల్ కంపెనీ లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని గా రెండు సంవత్సరాలనుండి పనిచేస్తున్న k. రోహిత (36) ఈ నెల 26 మధ్యాహ్నం 3 ఘంటల నుండి కనపడకపోవడంతో తమ్ముడు పరాశిష్ప్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రోహిత భర్త అభిషేక్ తో దూరంగా ఉంటూ ఒంటరిగా గచ్చిబౌలి లోని ఒక ఫ్లాట్ లో ఉంటుంది. రోహిత ఆచూకీ ఇంత వరకు లభించకపోవడంతో కుటుంబంలో తీవ్ర ఆవేదన నెలకొంది. రోహిత తల్లి తండ్రులు చదర్గాట్ లో వుంటుండగా భర్త అభిషేక్ ఎల్బీనగర్ లో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. కేసు నమోదు చేసుకొని అన్ని సీసీ కెమెరాల క్షున్నంగా పరిశీలిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు….