వరంగల్ అర్బన్ జిల్లా సుబేదారి రామకృష్ణ కాలనీలో చోరీ..

తాళం వేసిన 3ఇండ్లలో చోరీ…

ఒక ఇంట్లో 12తులాల బంగారం, 1లక్ష రూపాయల నగదు అపహరించిన దొంగలు..

మరో ఇంట్లో ట్యాప్.

ఒక ఇంట్లో తాళం రాకపోవడంతో ఇంటి పక్క వారు లైట్ వేయడం తో పారిపోయిన దొంగలు..