సెల్ఫీ పిచ్చి 60 మంది ప్రాణం తీసింది

పంజాబ్ లో జరిగిన రైలు ప్రమాదంలో సెల్ఫీ ఉన్మాదమే నరమేధానికి కారణమైంది.. రావణ దిష్టిబొమ్మను దగ్దం చేస్తుండగా , భారీ స్థాయిలో టపాకాయలు పేల్చారు.. ఆ దృశ్యాలు రైలు ట్రాక్ పై నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న యువకులు రైలు రాకను పట్టించుకోలేదు.. టపాకాయలు మోతతో రైలు సైరెన్ వినిపించలేదు..

ఇదే ఇంతటి దారుణానికి కారణం అయింది….