జయశంకర్ భూపాలపల్లి జిల్లా:: ఘనపురం.

Press Meet..*

కార్యకర్తల కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్థి గా పొటీ చేస్తున్నా

?గత 35 సంవత్సరాలుగా టీడీపీలో కొనసాగాము..

?2009 లో తెరాస-తెలుగుదేశం కూటమిలో నాకు అవకాశం రాలేదు..
?2009 లో పరకాల నియోజక వర్గం వ్యక్తి సిరికొండ మధుసూదనా చారికి టికెట్టు ఇస్తే భుజాల మీద వేసుకొని తిరిగాను..
?2007లో భూపాలపల్లి నియోజక వర్గం అయినప్పటి నుండి ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ ఉన్నాను..
?2007 నుండి ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాము..
?ఘనపురం మత్స్య శాఖ ఎన్నికలు, భూపాలపల్లి సింగరేణి ఎన్నికల్లో టిడిపి తరుపున విజయం సాధించాము.
?కెసిఆర్ కన్ను పడ్డది… కెసిఆర్-కేటీఆర్ ఇద్దరు నన్ను పిలిచి 2019 ఎన్నికల్లో భూపాలపల్లి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు..
?కార్యకర్తల కోరిక మేరకు15000 మందితో తెరాసలో చేరినా..
ఇప్పుడు నన్ను మోసం చేసి టికెట్ సిరికొండ మధుసూదనాచారికి ఇచ్చారు..
?కార్యకర్తల కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్థి గా పొటీ చేస్తున్నా..
?ప్రజలు మా వెంటే ఉన్నారు. అందుకే ఆజం నగర్ నుండి ప్రచారం మొదలు పెడుతున్నా.

గండ్ర సత్యనారాయణ కామెంట్స్