సమంత హాట్. హాట్.
ప్రస్తుతం భర్త చైతన్యతో కలిసి విదేశీ యాత్రకు వెళ్లింది. అక్కడ తీయించుకున్న ఓ హాట్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. సాధారణంగా పెళ్లి అయిన తర్వాత గ్లామరస్‌గా కనిపించేందుకు ఏ హీరోయినూ ఇష్టడపడదు. అయితే సమంత మాత్రం ఇందుకు మినహాయింపు. సమంత పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
`మానసిక ప్రశాంతత` అంటూ సమంత పోస్ట్ చేసిన ఈ ఫోటో నాలుగు గంటల్లోనే దాదాపు ఐదు లక్షల లైకులను సాధించింది.