పేరుకే ఓడిఎఫ్ సిటీ….
బహిరంగ మూత్రవిసర్జనకు అడ్డా-ఏనుగులగడ్డ.
పదిహేనేళ్లుగా పట్టించుకోని నగరపాలక సిబ్బంది.. చౌరస్తాలో ఉచిత నరుగుదొడ్ల ఊసే లేదు….
హన్మకొండ చౌరస్తా ఏనుగులగడ్డ పార్కింగ్ స్థలం వద్ద (ఉచిత మరుగుదొడ్లు లేనివల్ల) బహిరంగ మూత్రవిసర్జన చే స్తున్న ప్రజలు.
దీనివల్ల మేము (అక్కడ నివసించే ప్రజలు) గత పదిహేను సంవత్సరాలు పైన నుండి దోమలు మరియు చెడు వాసన భరించలేక, చాలా బాధపడుతున్నారు. అక్కడ ఉండే ఇళ్ళలో పిల్లలకు దోమ దద్దురులు, చర్మ ఔషధాలు, జ్వరం సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.
బస్-స్టాప్ దగ్గర ( స్త్రీ – పురుషులకు) వేర్వేరు ఉచిత మరుగుదొడ్లు నిర్మించాలని కోరుతున్న ప్రజలు.. ఓడీఫ్ సిటీ అని చెప్పుకోవటంతప్ప ఆచరణలో అధికారులు శ్రద్ధ చూపెట్టటం లేదు అని ప్రజలు మండిపడుతున్నారు..
Open toilets at the heart of the city hanamkonda chowrasta enugulagadda parking place we are suffering from lot of musquitos and bad smell from above fifteen years.near by houses children are suffering with mosquito rashes, skin elergies, fevers.there is no free public toilets for ladies&gents so many ladies are suffering.so please construct free public toilets near by bus stop.but there is no solution for our problem so please solve it…is this our odf city???? — at Hanmkonda