హన్సికకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోలు లీకయ్యాయి. ఆమె ఇటీవల విహారయాత్ర నిమత్తం న్యూయార్క్ వెళ్లారు. అక్కడ దిగిన వ్యక్తిగత ఫొటోలన్నీ సోషల్‌మీడియాలో లీకయ్యాయి. ఓ బోట్ లో హన్సిక ఇన్నర్ వేర్ తో మాత్రం వున్న ఫొటోలు అవి. ఆ ఫొటోల్లో హన్సిక తన ఫోన్ తో తను బిజీగా వున్నట్లు కనిపిస్తోంది.

లీక గమనించిన అభిమానులు వెంటనే హన్సికకు, ఇన్‌స్టాగ్రామ్‌కు ట్యాగ్ చేస్తూ కామెంట్లు పెట్టారు. దాంతో అప్రమత్తమైన ఇన్‌స్టాగ్రామ్ వెంటనే ఆ ఫొటోలను తొలగించింది. ఐతే అప్పటికే ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు లేదా లీక్ చేసారా. లేదా ఫోన్ నే హ్యాక్ చేసారా అన్న విషయం తెలియాల్సి వుంది.
