హైదరాబాద్ లో ఆమ్రపాలి రిసెప్షన్

వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి గారి వివాహ విందుకు హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి , మంత్రులు తుమ్మల నాగేశ్వరావు , మహేందర్ రెడ్డి, వరంగల్ కుడా చైర్మెన్ మర్రి యాదవ రెడ్డి గారు,వికలాంగుల కార్పోరేషన్ చైర్మెన్ వాసుదేవ రెడ్డి గారు IAS అధికారులు , ప్రభుత్వ పెద్దలు , మరియు అధికారులు. PARTY PEDDALU

Advertisement

వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి గారి వివాహ విందుకు హైదరాబాద్ లో హజరై శుభాకాంక్షలు తెలిపిన కుడా చైర్మెన్ మర్రి యాదవ రెడ్డి గారు,రాష్ట్ర వికలాంగుల కార్పోరేషన్ చైర్మెన్ వాసుదేవ రెడ్డి గారు….

కలెక్టర్ అమ్రపాలి గారి వివాహ విందుకు హైదరాబాద్ లో హజరై శుభాకాంక్షలు తెలిపిన కుడా చైర్మెన్

వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి వివాహం జరిగిన విషయం తెలిసిందే.. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ క్లబ్ లో ఈ రోజు ఆమె ఏర్పాటు చేసిన విందుకు హాజరైన మేయర్ నన్నపునేని నరేందర్..