{"source":"share_action_sheet","effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1579013934450","tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"flip_rotate":0,"selection":0,"enhance":0,"free_crop":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"text":0,"lensflare":0,"clipart":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"remix_data":["add_photo_directory"],"total_editor_time":9,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1579013902827","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

జిల్లా ఎస్పీ శ్రీమతి చందన దీప్తి IPS గారు సంక్రాంతి పండగ పుస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, సిబ్బంది కుటుంబసబ్యులకు శుభాకాంక్షలు తెలినారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ: ఎదురుగాలిని ఎదుర్కొంటూ వినువీధిలోకి దూసుకుపోయే గాలిపటం ఎందరికో ఆదర్శం అని గాలిపటం ఎగురవెయ్యడంలోని ఆనందం ఆనిర్వచనీయమని ముఖ్యంగా గాలిపటాల పండుగ మహిళలు ముగ్గులతో, రైతులు వ్యవసాయ పనుల్లో, పిల్లలు గాలి పటాలతో సంతోషంగా తమ సమయాన్ని గడుపుతుంటారని సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు ఏటా జనవరి నెల ఆరంభంతోటే సర్వత్రా గాలిపటాల కోలాహలం మిన్నంటుతుందిని, పాఠశాలలకు సంక్రాంతి సెలవులిచ్చేస్తే పిల్లలకు మొదట గుర్తుకొచ్చేది పతంగులేనని గాలిపటాలు ఎగరవేసే సీజన్ వచ్చేసిందని ఇక సరదాగా చిన్నపిల్లలు గాలిపటం ఎగరవేస్తుంటే మాత్రం.. తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని అలాగే వాహనదారులు రోడ్డున వెళ్తున్న సమయంలో… అడ్డుగా మాంజా ఉందేమో గమనిస్తే మంచిదని,

ఈ సమయంలో చిన్నా పెద్దా పతంగులు ఎగరేస్తారని కానీ ఆ పతంగులకు ఉపయోగించే మాంజా దారం ప్రాణాలను తీసే విదంగా ఉన్నదని వాటి వల్ల పక్షులకు ప్రాణగండం ఉన్నదని దీంతో గాలిపటాల ఎగురవేత సమయంలో మూగజీవాలు, పక్షులు ప్రమాదాల బారినపడుతున్నాయని, రసాయనాలు పూసిన మాంజాతో పక్షులు, మనుషులకు కూడా ముప్పు వాటిల్లుతుందని, వీటిని ఎగరేసే సమయంలో చిన్నారులు గాయాల బారిన పడుతున్నారు. అలాగే చెట్లకొమ్మలు, కరెంట్ స్తంభాలకు చిక్కుకున్న గాలిపటాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని మిద్దెలపై పతంగులు ఎగురవేసే వారు ముక్యంగా చిన్న పిల్లలు ప్రమాదవశాత్తూ కింద పడిపోతున్నారని తెగిపోయిన గాలి పటాలను పట్టుకునే యత్నంలో ఎందరో చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఒక్కోసారి పతంగులు తెగి విద్యుత్ తీగలకు తగులుకుంటుంటాయని వాటిని తీసుకునేందుకు చిన్నారులు ప్రయత్నిస్తూ ప్రమాదాల బారినపడుతున్నారని విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు లేనిచోట, ఉంటే వీటికి తగలకుండా పతంగులు ఎగురవేయాలిని భవనాల మీద నుంచి,

సగం నిర్మించిన గోడల మీద నుంచి పతంగులు ఎగురవేసే ప్రయత్నం చేయరాదని ఒక చేతిలో మాంజా మరో చేతిలో పతంగిని నియంత్రిస్తూ ఆకాశం వైపు చూస్తూ, ఎక్కడ ఎగురవేస్తున్నామనే విషయాన్ని సైతం మర్చిపోయి ప్రమాదాల బారిన పడుతుంటారని కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇందుకు కారణం అని గాలిపటాలు ఎగురవేసే సమయంలో పిల్లల వెంటే పెద్దలు ఉండాలిని పట్టణాల్లో గాలి పటాలు ఎగురవేసేందుకు ఆరుబయలు ప్రదేశాలు అందుబాటులో లేకపోవడంతో గల్లీల్లో, భవంతులపైన ఎగురవేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని, అలాగే చిన్న చిన్న మేడలు, పిట్టగోడలు లేని భవనాలపైన ఎట్టి పరిస్థితుల్లోనూ గాలిపటాలు ఎగురవేయకూడదని చిన్నపిల్లలు పైకి చూస్తూ కింద పడే ప్రమాదం ఉందిని అలాగే బస్తీల్లో పిల్లలు పతంగులు ఎక్కువగా ఎగురేస్తుంటారని ఇక్కడే ఎక్కువగా తెగిన గాలిపటాలు విద్యుత్తు వైర్లలో చిక్కుబడిపోతుంటాయని, అలాంటి వాటిని తీసుకునే ప్రయత్నంలో చిన్నపిల్లలు తెలియక వాటిని తీసే ప్రయత్నంలో ఇనుపరాడ్లతో, కర్రలతో కదిలించే ప్రయత్నం చేయడం చేస్తుంటారని ఇది చాలా ప్రమాదకరమని విద్యుత్తు తీగలకు దూరంగా ఎగురవేయడం ఉత్తమమని తెలిపినారు.