TSPSC- గ్రూప్ 4 అప్లికేషన్ల ప్రక్రియ వాయిదా, గ్రూప్ 4 ఉద్యోగాలకు నేటి నుంచి ఆన్లైన్లో ప్రారంభం కావాల్సిన దరఖాస్తు ప్రక్రియ వాయిదా పడింది, డిసెంబర్ 30 నుంచి జనవరి 19 వరకు చేసుకోవచ్చు…