‘బిగ్ బాస్’ ఫేమ్, నటి దివి వాద్య ప్రస్తుతం టాలీవుడ్లో మంచి మంచి పాత్రలు దక్కించుకునే పనిలో ఉంది. రీసెంట్గా ‘గాడ్ ఫాదర్’లో ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషించిన దివి, ఇప్పుడు ‘ఏటీఎం’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తన వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన దివి. నలుపు రంగు లెహంగాలో మెరిసిపోయింది. కైపెక్కించే చూపులతో కవ్విస్తోన్న దివి అందమైన ఫొటోలు మీకోసం..