స్కూటరిస్టు ను తప్పించబోయిన ఓ కారు ఏకంగా బావిలో పడింది పొలాల్లో ఉన్న రైతులు కారులో ఉన్నవారిని రక్షించారు కారులో ఉన్న ఐదుగురు డాక్టర్లలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు వీరందరు శుక్రవారం కడెం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లి వస్తుండగా జగిత్యాల జిల్లా సారంగపూర్‌ మండలం నాయకపుగూడెం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.