బిహార్‌లో ఓ షాకింగ్‌ ఘటన జరిగింది. జముయి సదర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ మహిళ శుక్రవారం మధ్యాహ్నం ఫోన్‌ మాట్లాడుతూ బయటకి వచ్చింది. ఇంతలో గోడ దూకి మహిళ వద్దకి వచ్చిన ఓ యువకుడు ఆమెను వేధించాడు. బలవంతంగా ముద్దుపెడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

వీడియో: