2022 నాటికి అందరికి సొంత ఇల్లు

సంగెం మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న పరకాల భాజపా నియోజకవర్గ mla అభ్యర్థి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి గారు, మహిళలు మంగలహారతులతో స్వాగతం పలికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కొనియాడారు ముఖ్యంగా గ్యాస్ పోయి లేని sc st లకు ఉచిత గ్యాస్ మరియు ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మాణం అద్భుతం అన్నారు, అనంతరం విజయారత యాత్ర నిర్వహించి సంగెం బొడ్రాయి దగ్గర ప్రజలను ఉదేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి అవస్ యోజన పథకంతో సొంత ఇల్లు లేనివారికి ఇల్లు నిర్మిస్తామని, తెరాస ప్రభుత్వానికి 2000 కోట్లు మంజూరు చేసినప్పటికీ ఎవ్వరికీ ఇల్లు కట్టించలేదని, భాజపా అధికారంలోకి రాగానే పెదలందరికి ఇల్లు నిర్మిస్తమన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మోలుగురి శ్రీనివాస్, చేరాలు, శేషాద్రి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర రావు, మల్లేశం, నర్సయ్య, రహమతుల్లా, బొమ్మ రవి, కిషన్, అచ్చ రాజు, మధు, కిశోర్ మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.