నాకు ఆ ఇద్దరూ కావాలి.

తాళి కట్టిన భర్తను వదులుకోలేను..
ప్రేమించిన వాడిని కాదనలేను.
నాకు ఇద్దరూ కావాలి.. ప్లీజ్ హెల్ప్…

అంటూ ఓ భార్య పోలీసుల ఎదుట మొర పెట్టుకుంది… ఆమె వాదనతో పోలీసులకు మతి పోయింది..
ఇండోర్ లో జరిగిన విచిత్రమిది… వాళ్లకూ ఏమి చెయ్యాలో తెలియక తలలు పట్టుకున్నారు…

ప్రియుడిని ఇంటికే పిలుస్తోంది.. నాకు న్యాయం చేయాలని భర్త కోరాడు. ఇష్టంలేకపోతే విడాకులు ఇప్పించాలని వేడుకున్నాడు.. అయితే తనకు ఇద్దరూ కావాలని ఎవరు దూరమైనా తాను బ్రతకలేనని ఆ పతివ్రత కన్నీళ్లు పెట్టుకుని పోలీసులను ప్రాధేయపడుతుంది.. ఏదో విధంగా తన భర్తకు నచ్చజెప్పి అడ్జస్ట్ చెయ్యమంటుంది…