కశ్మీర్ పుల్వామా ఉగ్రవాద దాడితో తన గడ్డపై గజ్జిలా పాకుతున్న ఉగ్రభూతాన్ని పాకిస్తాన్ మరోసారి నిస్సిగ్గుగా బయటపెట్టుకుంది. తమ భూభాగంలో ఒకవైపు ఉగ్రవాదాన్ని పోషిస్తూ, మరోవైపు చర్చలు జరపాలని పాచిపాట పాడుతోంది. కానీ దాని అసలు రంగు అందరికీ తెలిసినట్లే ఇంటర్నెట్ ప్రపంచానికి కూడా బాగా తెలిసిపోయింది.

మీరు Google Search లోకి వెళ్లి “best toilet paper in the world” అని టైప్ చేసి చూస్తే పాకిస్తాన్ జాతీయ పతాకం సాత్కాక్షరిస్తుంది. పుల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో నెటిజన్లు జైషే మహమ్మద్, పాకిస్తాన్ ఉగ్రవాదం తదితరాలపై సమాచారాన్ని వెతుకుతుండగా ఈ సత్యం బయటపడింది. దీంతో ఈ వార్త కాస్తా దావానంలా వ్యాపించింది. అందరూ గూగుల్ ఇమేజీలను షేర్ చేసుకుంటున్నారు…