course launched by our District Collector

DFM (Digital Film Making) course launched by our District Collector and Magistrate Amrapali Kata on 01-01-2018.

Advertisement

*వాట్సాప్‌లో మెసేజ్ డిలీట్ వ్యవధి ఇప్పుడు 4096 సెకండ్లు..!*

sent to WhatsApp by email within 7 minutes. This means that if someone sends the message in error, it will be able to use the feature to delete such messages immediately.

అయితే ఈ ఫీచర్‌లో ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ డిలీట్ చేసుకునేందుకు వ్యవధిని మరింతగా పెంచింది. దీంతో 7 నిమిషాలకు బదులుగా ఇప్పుడు మెసేజ్ డిలీట్ చేసేందుకు యూజర్లకు 4096 సెకండ్ల టైం లభిస్తున్నది. అంటే 68 నిమిషాల 16 సెకండ్ల వరకు ఇప్పుడు మెసేజ్ డిలీట్ చేసేందుకు వాట్సాప్‌లో టైం లభిస్తుందన్నమాట. అయితే పెంచిన ఈ టైం ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ బీటా వెర్షన్‌ను వాడుతున్న యూజర్లకు మాత్రమే లభిస్తున్నది. త్వరలో పూర్తి స్తాయిలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ పెంచిన టైం లిమిట్ లభిస్తుంది.