ఒక పిల్లల డాక్టర్ గా సేవలు చేసి,తద్వారా రాజకీయాలకు వచ్చి మన ఘనపూర్ ప్రాంతం నుండి ఎన్నికై వివిధ పదవులు అనుభవించి

ఒక పిల్లల డాక్టర్ గా సేవలు చేసి,తద్వారా రాజకీయాలకు వచ్చి మన ఘనపూర్ ప్రాంతం నుండి ఎన్నికై వివిధ పదవులు అనుభవించి….నేడు మన ప్రాంతానికి చెడ్డ పేరు తెస్తూ ఇంకా పదవులు అనుభవించడానికి మళ్ళీ పోటీ చేస్తున్నావంటే అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం…

మార్పు కోసం మనము, ఘనపూర్ ప్రజలు