eBook + iBook launched,by Amrapali Kata-I.A.S , COLLECTOR , MAGISTRATE -Warangal.
*ఈ చాయ్‌వాలా నెల ఆదాయం అక్షరాలా రూ. 12 లక్షలు*
పూణె: భారతీయ జనతాపార్టీ నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు అతనిని ఒక చాయ్‌వాలాగా పేర్కొంది. మోదీ కూడా తనను తాను చాయ్ వాలాగానే పరిచయం చేసుకున్నారు. తాజాగా ఒక చాయ్‌వాలా ఉదంతం వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఆ చాయ్‌వాలా సంపాదిస్తున్న ఆదాయం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మహారాష్ట్రలోని పూణెలో యెవలె టీ హౌస్‌ను ఏర్పాటు చేసుకున్న యెవలె అనే వ్యక్తి ప్రతీనెలా అక్షరాలా రూ. 12 lacks. దీనికితోడు ఆయన తన టీ హౌస్‌ను ఇంటర్నేషనల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ సందర్భంగా యెవల్ మాట్లాడుతూ ‘మేము టీ దుకాణం ద్వారా చేస్తున్నవ్యాపారం వేలమందికి ఉపాధి కల్పిస్తోంది. అందుకు ఎంతో ఆనందంగా ఉన్నాం. మాకు పూణెలో మూడు బ్రాంచీలున్నాయి.
ప్రతీ బ్రాంచీలో 12 మంది సిబ్బంది ఉన్నారు’ అని తెలిపాడు.