గూగుల్ ఏలక్రికల్ మ్యాప్

ఇల్లందు టౌన్ “గూగుల్ ఏలక్రికల్ మ్యాప్”ను ఆవిష్కరించిన గౌరవ NPDCL CMD శ్రీ గోపాల్ రావు గారు. ఈ సంధర్బంగా ఆ మ్యాప్ యొక్క ఉపయోగాలు అడిగి తేల్సుకున్నారు, ఇంత సమాచారాన్ని ఏలా సేకరించారు అని ఓక్కింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు, ఈ మ్యాప్ కోరకు అహర్నిషలు కష్టపడ్డ అధికారులను ప్రత్యేకంగా అబినందించారు. ఈ మ్యాప్ గురించి BKGM జిల్లా SE గారు శ్రి సురేందర్ గారు మరియు DE గారు విజయ్ గారు, విషధికరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా, మరియు బధ్రాధ్రి కోత్తగూడేం జిల్లా అధికారులు పాల్గోని మ్యాప్ ను పరిశీలించి ఇధోక అధ్భుతమని కోనియాడారు.