నీతికి న్యాయానికి మారుపేరు G W M C కమిషనర్ వి పి గౌతమ్ గారు బదిలీ

ఎన్నో గుణాత్మక మార్పులుతీస్కోని వచ్చారు
మనలో ఒక్కడు ఈ సామాన్యుడు
- వరంగల్ ర్టీసీ బస్టాండ్ ఎదురుగా రూపాయిల సామాన్య ప్రజలతో కలసి భోజనం చేసిన మన కమీషనర్
- ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే వారు
- వరంగల్ స్మార్ట్ సిటీ లో భాగంగా నగరంలో కాలుష్యం తగ్గించేందుకు వారంలో ఒకరోజు సైకిల్ పై ఆఫీస్ కి వచ్చే వారు