హైదరాబాద్ లో కలెక్టర్ దంపతుల రిసెప్షన్

వరంగల్ కలెక్టర్ అమ్రపాలి, IPS సమీర్ శర్మ దంపుతుల రిసెప్షన్ వేడుకలు ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి , మంత్రులు తుమ్మల నాగేశ్వరావు , మహేందర్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే వరంగల్ కుడా చైర్మెన్ మర్రి యాదవ రెడ్డి గారు,వికలాంగుల కార్పోరేషన్ చైర్మెన్ వాసుదేవ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా IAS అధికారులు , ప్రభుత్వ పెద్దలు , మరియు అధికారులు పాల్గొన్నారు

  • కలెక్టర్ అమ్రపాలి, IPS సమీర్ శర్మ దంపుతుల రిసెప్షన్ వేడుకలు ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి , మంత్రులు తుమ్మల నాగేశ్వరావు , మహేందర్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే వరంగల్ కుడా చైర్మెన్ మర్రి యాదవ రెడ్డి గారు,వికలాంగుల కార్పోరేషన్ చైర్మెన్ వాసుదేవ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా IAS అధికారులు పాల్గొన్నారు

కలెక్టర్ IAS అమ్రపాలి, IPS సమీర్ శర్మ దంపుతుల రిసెప్షన్ వేడుకలు ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి , మంత్రులు తుమ్మల నాగేశ్వరావు , మహేందర్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.