వరంగల్ పశ్చిమ:
JNS స్టేడియం:
?వాకర్స్ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి మార్గాన్ని చూపింది గౌరవ కెసిఆర్ గారి తెరాస ప్రభుత్వం…
?పబ్లిక్ గార్డెన్ సుందరీకరణ వాకర్స్ ట్రాక్ కొరకు 20 కోట్ల తో అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుంది..
?ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో వాకర్స్ కొరకు ప్రత్యేక ట్రాక్ మరియు ఎల్ ఈ డి లైట్స్ ఏర్పాటు..
?ప్రపంచం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేసిఆర్ గారు చేపట్టిన అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారు…
?వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మేధావులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలనుకొనే వారందరూ మళ్లీ కెసిఆర్ గారి నాయకత్వాన్ని టిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించల్సిన సమయం వచ్చింది…
?నా అభ్యర్థిత్వాన్ని స్వీకరించి ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలి…
మార్నింగ్ వాక్ లో భాగంగా వాకర్స్ తో వరంగల్ పశ్చిమ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ గారు