Friday, February 21, 2020

మ్యూజిక్ డైరెక్టర్ ‘మోడీ’ ! సంగీత వాయించిన నరేంద్ర మోదీ…

ఎంతో బిజీగా ఉండే ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన షెడ్యూల్‌ నుంచి కాస్తంత విరామం తీసుకున్నారు. దిల్లీలోని రాజ్‌పథ్‌లో జరుగుతున్న ‘హునర్‌ హాట్‌’ మేళాకు వెళ్లి కాసేపు సరదాగా గడిపారు....

పొలాల్లో ల్యాండ్ అయిన విమానం ! ఎందుకో తెలిస్తే నవ్వుతారు…

బండిలో పెట్రోల్ అయిపోయి.. అది ఎక్కడైనా ఆగిపోయిందంటే, అప్పుడప్పుడూ ఇలా జరగడం మామూలే కదా అనుకుంటాం, అదే కారు వున్నవాళ్లయితే, ముందుగానే పెట్రోల్ చూసుకోవాలి కదా అని అనుకుంటాం, ఏకంగా...

ట్రంప్ విమానమా ? మజాకా ?

అమెరికా అధ్యక్షుడిని తీసుకెళ్లే ఈ విమానంలో ఎన్నో విశేషాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఎగిరే శ్వేతసౌధమ’నే అనాలి. అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా భారత్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ నెల 24న...

వివాహిత ప్రాణం తీసిన టిక్‌టాక్‌ మోజు! భార్యను హత్య చేసిన భర్త…

టిక్‌టాక్‌ వ్యామోహంతో దారితప్పిన భార్యను భర్త హత్య చేసిన ఘటన బన్రూట్టిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. కడలూరు జిల్లా బన్రూట్టి సమీపంలోని కాడాంబులియూర్‌కు చెందిన కుమరవేల్‌ (26), నైవేలి దిడీర్‌కుప్పానికి...

నాన్న కోసం 🙏

తండ్రి మృతిని తట్టుకోలేక ! నదిలోకి దూకిన కూతురు తండ్రి మరణాన్ని తట్టుకోలేక కూతురు గోదావరి నదిలో దూకి గల్లంతయింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు...

వరంగల్: నిండు గర్భిణికి స్వైన్‌ ఫ్లూ సోకింది…

భూపాలపల్లిలో ఓ నిండు గర్భిణికి స్వైన్‌ ఫ్లూ సోకింది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి గ్రామానికి చెందిన 9 నెలల గర్భిణి ఎండీ షెహనాజ్‌, 5 నెలల క్రితం...

తెలంగాణ ‘పట్టణాలు- నగరాలను’ దేశంలో కెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చలి…

తెలంగాణ పట్టణాలు , నగరాలను దేశంలో కెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత మేయర్లు , చైర్మన్లు , కౌన్సిలర్లు , కార్పొరేటర్లదే

తల్లి, బిడ్డలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఎస్ఐ. తరుచూ తన ఇంటికి వచ్చి వెళ్లే ఆ ఎస్ఐ, తన...

ఒక్క బాధ్యత గల వ్యక్తిగా పని చేయాల్సిన ఆఫీసర్ అన్యాయాలకు పాల్పడాడు. హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ చీకటి వ్యవహారం వెలుగుచూసింది. ఓ కేసులో ఫిర్యాదు...

సీటు కోసం గొడవ ! మహిళను బస్సులోనే కత్తితో పొడిచి పరారైన దుండగుడు..

బస్సులో సీట్ల గొడవలో ఒక్క నిండు ప్రాణం బలైంది. బస్సులో సీటు కోసం జరిగిన గొడవ ఓ మహిళ ప్రాణాల మీదికి తీసుకొచ్చింది. సీటు ఇవ్వలేదన్న కోపంతో మహిళపై ఓ...

వరంగల్ ఆకాశవాణి వేడుకలు అదుర్స్…

హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో గల ఆకాశవాణి వరంగల్ కేంద్రంలో ఆకాశవాణి 30 వసంతాల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత...