{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578414776466","total_editor_time":1,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578414738314","total_effects_time":0,"brushes_used":0,"height":1548,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

మడికొండలో ఐటీ సెజ్ లోని టెక్ మహీంద్రా, సైయెంట్ ఐటీ కంపెనీలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.టీ.ఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఐటిలో హెలిప్యాడ్ దిగి అందరిని, కలిసిన తర్వాత మడికొండకు స్వయంగా కేటీఆర్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లడంతో అధికారులు అవాక్కయ్యారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా రోడ్ మార్గంలో ముందస్తుగా పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు…